ఆనందాలు, కన్నీళ్ళు, అనుకోని మలుపులు, ఆదరించే మజిలీలు.. .... జీవితం మరీ వేగంగా వెళ్ళిపోతుంటే, నాతో నేను మాట్లాడుకోవడానికీ, నన్ను నేను గుర్తుకు తెచ్చుకోవడానికీ.. నా హరివిల్లు.
Thursday, September 17, 2009
పదిమంది
మన చుట్టూ వున్న పదిమంది మనం చేసే పనినే చూస్తున్నారనుకోవడం... అమాయకత్వం.. ఆ పనిని ఎల్లప్పుడూ వారందరికీ నచ్చేటట్టు చెయ్యాలనుకోవడం.. మూర్ఖత్వం.
Love this!
ReplyDelete