Monday, August 23, 2010

ఎవరివి నువ్వు.. ?


ఎవరివో నువ్వు..
నీ జీవితం వెనుక నువ్వు పరుగులు తీస్తున్నావు..
నా జీవితం వెనుక నేను.
మన గమ్యాలు ఒకటే ఐతే..
మనమూ తారస పడతాం.. ఏదో ఒక మజిలీ లో..
ఓ నాలుగు క్షణాలు ఇచ్చిపుచ్చుకుంటాం..
అవే కనుక వేరు వేరు ఐతే..
మనం కలవకపోతేనే మేలు కదా!!

ఎవరివి నువ్వు.. ?

4 comments:

  1. gamyalu okataithene ichhipuchuukunevi nalugu kshanalu ayinapudu , gamyam okataina veraina peddaga teda undadu kada

    ReplyDelete
  2. కరెక్టే అండి. ఒక్కో సారి నాకు అనిపిస్తుంది, మార్గమే గమ్యమేమో అని. కొన్ని "నాలుగు క్షణాలు" జీవితాంతం గుర్తుండిపోతాయి లెండి. :-)
    నా మిగతా పోస్ట్స్ చదివినందుకూ, మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. - Vijay Bhaskar

    ReplyDelete
  3. bagundi mee answer. meeeru maargame gamyam ante naku "gamyam" movie lo oka pata gurthukuvastundi." gamaname nee gamyam ayithe... brathuku dorikenu baatalo.." ani. meeru annadi correct ne maargame gamyam avvali ledante jeevitham sagadu.

    ReplyDelete
  4. అవును కొన్ని పరిచయాలు కలగ కుండా ఉంటేనె బాగుంటుంది. మనదైన మనసులొ మనది కాని మనిషికి చోటిస్తె మిగిలేది బాధె మరి . కవిత చాలా బాగుంది.హేట్సాఫ్

    ReplyDelete