Saturday, December 18, 2010

డిసెంబర్ లో ఎవడైనా సిమ్లా, మనాలి వెళ్తాడా.. ?

ఎవడైనా వెళ్తాడా, అంటే, నాకేం తెలుసు. మేము మాత్రం వెళ్లాం. :-) ఉష్ణోగ్రత సున్నా ని తాకుతుంటే, సిమ్లా మనాలి యాత్ర అద్భుతంగా జరిగింది. టాప్ అప్ ఆఫర్ లాగ, పనిలో పని ఢిల్లీ, ఆగ్రా కూడా చూసుకుని ఈ రోజే మళ్లీ గూటికి చేరుకున్నాం. యాత్ర విశేషాలు కాస్త వీలుచూసుకుని రాస్తాను లెండి.

మచ్చుకి ఓ 2 ఫోటోలు .. (ఇన్నాళ్ళకి ఫుల్ గా కాపీ రైట్స్ ఉన్న ఫోటో పెట్టా.. ;-) )


2 comments:

  1. /డిసెంబర్ లో ఎవడైనా సిమ్లా, మనాలి వెళ్తాడా.. ?/
    ఇదేం ప్రశ్న! మరీ చీముడు ముక్కుల ఫేమిలీ కాకుంటే డిసెంబర్, జనవరిల్లో వెళితేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము పోయిన నవంబర్ చివరివారంలో లో మనాలి వెళ్ళాము. ఓహ్ .. చాలా బాగుండుంది. పిల్ల జెల్లా, మరచెంబు టైపు తమిళ్ టూరిస్ట్లు ఆటైంలో వుండరు, కాబట్టి బాగుంటుంది. :))

    ReplyDelete