Saturday, January 1, 2011

కొత్త సంవత్సరం. కావాలి సరికొత్త జీవితం.

కొత్త సంవత్సరం. కావాలి సరికొత్త జీవితం.

కాలం కదిలితేనే అందం.
అప్పుడే గా అనుభవం జ్ఞాపకం అయ్యేది.
ఆశలు నిజంగా మారి పలకరించేది.
జీవితానికి పరమార్థం గమనమే అయితే,
ఆ దారిలో ప్రతి మజిలీ మరి గమ్యమే కదా..
దాటి పోయిన కాలాన్నిబేరీజు వేసుకోడానికి.
నూతనోత్సాహాలతో మళ్లీ మొదలవ్వడానికి.


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


(సాయంత్రం, మైలాపూరు ఫైన్ ఆర్ట్స్ లో ఏసుదాసు కచేరి కి వెళ్తున్నామోచ్ )

5 comments:

  1. మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. మీక్కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    ReplyDelete