Tuesday, May 7, 2013

పార్లమెంట్ లో NTR (రెండు కోణాలు)

ఈ రోజు ఆన్ లైన్ లో ఈనాడు పేపర్ తిరగేస్తుంటే క్రింది రెండు చిత్రాలు కనిపించాయి. NTR పెట్టిన టాంక్ బండ్ విగ్రహాలన్నీ NTR లానే ఉంటాయి అనేవారు, అలాగే ఈ NTR విగ్రహానికి చెయ్యి సైజు కాస్త పెద్దగా ఉందేమో.

రాజకీయల్లో ఏది తప్పు ? ఏది ఒప్పు ? ఎవరికి తెలుసు ?

మీరు ఏమనుకోండి, పురంధరేశ్వరి కవిత మాత్రం, నువ్వు నాకు నచ్చావ్ ని గుర్తు చేసింది.




2 comments:

  1. యెందుకు నాన్నా ఇంత తొందరగా చచ్చావ్ ----:-)

    ReplyDelete